Nalin Negi | భారత్‌పే చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఆఫీసర్ నలిన్ నేగీ నియామకమయ్యారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక సీఈవోగా పని చేస్తున్నారు.
BharatPe Suhail | భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. జనవరి 7 నుంచి ఆయన స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా సేవలందించనున్నారు. సుహైల్ స్థానంలో సీఎఫ్ఓ నలిన్ నేగికి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు.