Minister KTR | రాజన్న సిరిసిల్ల : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షే�
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.