వీఈ కమర్షియల్ వాహన సంస్థ తాజాగా చిన్న స్థాయి కమర్షియల్ వాహన సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. తన తొలి వాహనాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రదర్శించింది.
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�