ఆడలేక పాత గజ్జెలు అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కార్యాచరణ లేక, పాలన చేతగాక, సక్రమంగా సాగు, తాగు నీరందించలేక, కరెంట్ ఇవ్వలేకపోతున్న పాలకపక్షం చేతగానితనాన్ని నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుత
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.