పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
మనిషి జీవనశైలి మారింది. జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. శారీకర శ్రమ తగ్గింది. శ్రమలేని పనులు, అధిక ఒత్తిడితో మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. 25ఏండ్లకే బీపీ, షుగర్, 40ఏండ్లకే హార్ట్స్ట్రోక్కు గురవు