‘దసరా సెలవుల్లో మాతో తిరిగిన దోస్తులంతా ఇప్పుడు సూళ్లకు పోతుంటే మేం ఇంటి దగ్గరే ఉంటున్నం. మేమేం పాపం చేశాం. బడికి వెళ్తే సార్లు రానివ్వడం లేదు. దీంతో క్లాస్లు మిస్సవుతున్నం. దయచేసి బకాయి ఫీజులు విడుదల చే
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.