ICC : మైదానంలో హద్దు మీరి.. అపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహానికి గురయ్యే క్రికెటర్ల సంఖ్య ఈమధ్య ఎక్కువవుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్ (Corbin Bosch) కూడా రిఫరీ, ఐసీసీ కోపానికి బలయ్యాడ�
Alex Carey : కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ కొట్టిన షాట్‌ను.. గాలిలోకి డైవ్ చేస్తున్న మిడాన్‌లో అందుకున్నాడు. ఆ సూపర్బ్ క్యాచ్ వీడియోను చూడండి.
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దంచికొడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో చెలరేగుతూ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో ఈ సిక్సర్ల పిడుగు కీలక ఇన్నింగ్స్ ఆడ