‘గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరిజన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణను అడ్డుపెట్టుకొని తనపై బురదజల్లాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆయనను పెంచి పోషించిందే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.’
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఇప్ప ట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, జనవరి 3న ఫలితాలు విడుదలయ్యాయి.
‘బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు. ఆషాఢం, ఇతర దుర్ముహూర్తాల తర్వాత మంచి రోజు చూసుకొని సీనియర్ పురోహితుల సూచన మేరకు కార్యాలయాన్ని ప్రారంభిస్తా.