బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేయకుండా మోసం చేసిందని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులక�