ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
ఇటిక్యాల: పెత్రమాస పర్వదినాన్నిపురస్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్య�