Maruthi | ఈరోజుల్లో సినిమాకు ఎస్కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్‌గా నిలిచారు. ఆ రోజులు వాళ్లిద్దరు లేకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నాడు డైరెక్టర్ మారుతి.
Beauty Trailer | అంకిత్ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న బ్యూటీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లతోపాటు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు.