ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
Seasonal Diseases | వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్అ న్నారు.