రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దాదాపు 53 వేల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ దేశం గర్వించదగ్గ గొప్ప పోరాటయోధుడు అని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఒక జాతికి చెందిన వ్యక్తికాదని, సబ్బండ వర్ణ