రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ శ్రీబుర్రావెంకటేశం@జీమెయిల్.కామ్ హ్యాక్ అయిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్టు రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కొనియాడారు.