ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్‌లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తా మని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహావేదిక అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు.
బీసీ ఏ గ్రూప్‌లో ముదిరాజ్లతోపాటు, ఏ ఇతర కులాన్నీ చేర్చొద్దని తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావును కలిసి విన్నవించి�