Battery Thieves: మొబైల్ ఫోన్ టవర్లకు చెందిన సర్వర్ రూముల నుంచి బ్యాటరీలు ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాలోని 9 మంది సభ్యుల్ని అరెస్టు చేశారు.
ఇండ్లముందు, రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న వాహనాల బ్యాటరీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డిగూడలోని తవక్కల్ నగర్‌కు చెందిన మహ్మద్ అజా�