ఏజెన్సీ కోనసీమగా పేరున్న దుమ్ముగూడెం మండలంలో ఈ ఏడాది వరిపంట సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. మండలంలో పంటలు వేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో సాగునీరు కరువై పంటలు బీడుగా మారుతున్నాయి. మండలంలోని పైడాకు�
ఎల్ నినో ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనబడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం, �