MLA manik Rao | ఇవాళ విశ్వశాంతి కోసం బర్దిపూర్ దత్తగిరి మహా రాజ్ ఆశ్రమ ఆవరణలో నిర్వహించిన మృత్యుంజయ లక్ష జప యజ్ఞం, శివపార్వతుల కళ్యాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Minister Damodara | సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం మండలం బర్దిపూర్(Bardipur) గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా(Minister Damodara Narsimha) పాల్గొన్నారు.