Minister Damodara | బర్దిపూర్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దామోదర నర్సింహా
Minister Damodara | సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం మండలం బర్దిపూర్(Bardipur) గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా(Minister Damodara Narsimha) పాల్గొన్నారు.
సంగారెడ్డి : జిల్లాలోని ఝరాసంఘం మండలం బర్దిపూర్(Bardipur) గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా(Minister Damodara Narsimha) పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాదిపతి అవధూతగిరి మహారాజ్, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజానర్సింహా మాట్లాడుతూ.. దత్తాత్రేయుని శుభాశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బర్దిపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ఆనవాయితీగా ప్రతిసారి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

