రాబోయే వార్షిక బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ)ను ప్రభావవంతంగా తగ్గించాలని, అప్పుడే మార్కెట్లో వినిమయం, డిమాండ్ పెరుగుతాయని గురువారం బార్క్లేస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ఆస్తా గుడ్వానీ అన్నార
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతంగానే నమోదు కావచ్చని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్�