స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నాయకుడు మాల్యాద్రిరెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్ప�
ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, వారి జీవితాలతో చెలగాటమాడితే సహించేదిలేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.