కేబీఆర్ పార్కు చుట్టూ నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్ టన్నెల్ చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రణాళిక కార్యరూపంలోకి రావడం అసాధ్యమేనని ఓ అంచనాకు వచ్చారు.
బంజారాహిల్స్ : అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లో నివాసం ఉం�