గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి ఊపుమీదున్న జింబాబ్వే.. బంగ్లాదేశ్‌తో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
హరారె: క్రికెట్ జెంటిల్మెన్ గేమే అయినా.. అప్పుడప్పుడూ ప్లేయర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో �