అబుజా: నైజీరియాలో మరోసారి రక్తం ఏరులై పారింది. తుపాకులు ధరించిన ముష్కరులు మారణకాండకు పాల్పడ్డారు. ఈ వారం పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని ఏఎఫ్పీ వార్తా సంస్థ శనివారం తెలిపింది. బంది
బందిపోట్ల బీభత్సం | నైజీరియాలోని వాయవ్య రాష్ట్రం కేబ్బిలో బందిపోట్లు బీభత్సం సృష్టించారు. డాంకో-వాసాగు ప్రాంతంలో వేర్వేరు మతాలకు చెందిన 8 వర్గాలపై కాల్పులకు తెగబడ్డారు.