పోక్సో కేసులో కొడుకును ఎం దుకు దాచి పెట్టాడో సమాధానం చెప్పకుండా కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి విమర్శించారు.
బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రా? దొంగలశాఖ మంత్రా అని రెడో మాజీ చైర్మన్ వైసతీశ్రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని స్వయంగా పోలీసులే చెప్తున్నారంటే.. ఇక దేశంలో లా అండ్ ఆర్డర్ ఎక�
కేంద్ర హాంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ అరాచకానికి బలైపోయిన బాలిక రక్షణను సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్‌కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ రాష్ట్ర ప్రభు�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా తప్పుబట్టారు. జూలూరుపాడు మండ�
బీసీ బలహీన వర్గానికి చెందిన బాలికను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేసి చిత్రహింసలకు గురి చేయడం దుర్మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్