చేవెళ్ల లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు కౌంటింగ్ ప్ర క్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులుండగా.. వారి భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్న
చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను వెబ్ కాస్టింగ్ స్రీనింగ్ ద్వారా కలెక్టర్ శశాంక గురువా�