అరటి పండ్లను తినగానే ఎవరైనా సరే తొక్కను పడేస్తుంటారు. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పండ్లుగా ఇవి పేరుగాంచాయి.
అరటి పండును తినగానే సహజంగానే చాలా మంది తొక్కలను పడేస్తుంటారు. అరటి పండును తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు, దాని తొక్క కూడా మనకు ఎంతో ప్రయోజ�