Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 1978లో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డీపీఆర్ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది.