గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.71 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గుజరాత్ మంత్రి బచ్చూభాయ్ ఖబడ్ కుమారుడు బల్వంత్ ఖబడ్ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
Arrest | మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద చేపట్టిన పనుల్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. వేయని రోడ్లు (Roads) వేసినట్లుగా, చేయని పనులు (Works) చేసినట్లుగా, తీసుకోని మెటీరియల్ (Material) తీసుకున్నట్లుగా చూపించి