పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
Sidhu Moose Wala | పంజాబ్ ప్రభుత్వం (Punjab government)పై సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బిడ్డ పుట్టినప్పటి నుంచీ పంజాబ్ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు.
Sidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) ఐవీఎఫ్ (IVF) ద్వారా తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.