ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడేలా ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. వర్షపు నీటిని ఏ మాత్రం వృథా చేయకుండా భూగర్భజలాలను పెంపొంది�
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.