పాకిస్థాన్లోని (Pakistan) ఓ పార్టీ బహిరంగ సభలో భారీ పేలుడు సంభవించి 54 మంది దుర్మరణం చెందారు. అది పేలుడు కాదని.. తామే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) ప్రకటించింది.
Pakistan | యాదాది దేశం పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 35 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫఖ్తున్క్వాలోని బజౌర్ జిల్లాలో ఆదివారం జరిగిన జమియాత్ ఉలేమా ఎ ఇస్లాం ఫజల్ కార్యకర్తల ర�