Vemula Prashanth Reddy | పోలీసుల అక్రమ కేసులతో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
AP News | కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు(Akhilapriya) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది.