Mahesh Babu Praises Anaganaga | అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం అనగనగా. ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించగా.. కాజల్ చౌదరి కథానాయికగా నటించింది.
టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం 'అనగనగా' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.