Land Scam | వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్‌పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Land Scam | రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ