సమాజంలోని లోపాలను ఎత్తి చూపే ముందు మనలోని లోపాలను మనమే గుర్తించి స్వతాహాగా మార్పు తెచ్చుకొని మంచి మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు అన్నారు.
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 18 పడుల అయ్యప్ప సామూహిక మహాపడిపూజా కార్యక్రమాన్ని శబరిమల ఆలయ ప్రధాన మెల్శాంతి పూజారి శిష్ణు నంబూద్రి చేతుల మీదుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు.
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దేవరకద్ర పట్టణ అయ్యప్ప సేవాసమితి సభ్యులు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో శనివారం అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించార�