ఆధునిక జీవితాలను ఇబ్బందిపెడుతున్న వాటిలో జుట్టు సమస్య ఒకటి. పునరపి జననం, పునరపి మరణం.. అన్నమాట వెంట్రుకలకూ వర్తిస్తుంది. మన మాడు మీద 90% వెంట్రుకలు పెరిగే దశలో ఉంటాయి.
ఆయుర్వేదం మనుషులకే పరిమితం కాదు. ప్రతి ప్రాణికీ పనికొస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో జంతు చికిత్సా విధానాలు కూడా ఉన్నాయి. అప్పట్లో, శాలిహోత్రుడు జంతు వైద్యంలో సుప్రసిద్ధుడు. కుక్కల ఆరోగ్యానికి సంబంధించి ఆయ�