అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి తనదని రాణి పంజాబీ అనే మహిళ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు.
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్‌ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్‌కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా ష