ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా | అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా
జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా రప్ఫాడించే అద్భుతమైన నటుడు ఆయన. అందుకే ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు మన దర