ఐదు రాష్ర్టాల ఎన్నికలకు సంబంధించి గత బుధవారం పలు ఏజెన్సీలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించి సోమవారం వెల్లడైన ఫలితాలతో ఇది రుజువైంది.
కేరళలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి ను�