జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్‌లో తెలిపింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 2,637 కోట్ల లాభాన్ని గడించింది.