కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పెద్ద గందరగోళం సృష్టించారు. ఆటోమొబైల్ ఉత్పత్తిదారులకు, వాహన కొనుగోలుదార్లకు, స్టాక్ మార్కెట్కు ఆందోళన మిగిల్చారు.
యుటిలిటీ వాహనాలకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు తొమ్మిది శాతం పెరిగాయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది.