సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యంగ్ ప్లేయర్ నాలుగో సీడ్ కోకో గాఫ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 7-6 (8/6), 6-7 (3/7), 6-2�
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ శుభారంభం చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7-5, 2-6, 6-4, 6-1తో జాక్ డ్రపెర్పై విజయం సాధించాడు.