నాదల్ శుభారంభం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ శుభారంభం చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7-5, 2-6, 6-4, 6-1తో జాక్ డ్రపెర్పై విజయం సాధించాడు.
- ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ శుభారంభం చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7-5, 2-6, 6-4, 6-1తో జాక్ డ్రపెర్పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో లయ దొరకబుచ్చుకునేందుకు కాస్త ఇబ్బందిపడ్డ డిఫెండింగ్ చాంపియన్ నాదల్.. ఆ తర్వాత జోరు కనబర్చాడు. ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్‌లతో పురుషుల సింగిల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నాదల్.. 23వ టైటిల్ కోసం వేట ప్రారంభించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మెద్వెదెవ్, సిట్సిపస్, నోరీ, విజయాలు సాధించారు. మహిళా విభాగంలో స్వియాటెక్, గాఫ్, అండ్రెస్క్యూ, రైబాకినా, ఓస్టపెంకా, అజరెంకా, క్విటోవా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

