Hazlewood: హేజిల్‌వుడ్ మళ్లీ వచ్చేశాడు. మూడవ టెస్టులోకి అతన్ని తీసుకున్నారు. గాయం నుంచి హేజిల్‌వుడ్ కోలుకున్నట్లు కెప్టెన్ కమ్మిన్స్ తెలిపాడు. రెండో టెస్టులో ఆడిన బౌలర్ బోలాండ్‌ను తప్పించారు.
PAK vs AUS 3rd Test: రెండు టెస్టులను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ కూడా తుది జట్టున వెల్లడించింది. పాకిస్తాన్ జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోగా ఆస్ట్రేలియా మాత్రం మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంద�