e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Tags Australia Swimmer

Tag: Australia Swimmer

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్‌

ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్ ఎమ్మా మెక్‌కియోన్ ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడ‌ల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మ‌ర్‌గా ఆమె నిలిచింది. ఆదివారం జరిగిన మ‌హిళ‌ల 4x100 మీట‌ర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం ద్వారా మెక్‌కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది.
Namasthe Telangana