Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ (Sumit Nagal)కు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్‌కు సిద్ధమైన అతడకి వీసా క ష్టాలు తొలగిపోయాయి.
Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ (Sumit Nagal)కు వీసా కష్టాలు వచ్చిపడ్డాయి. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్ ఆడేందుకు సిద్దమైన అతడికి వీసా మంజూరు కాలేదు.