అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇక్కడ బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ఏటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ �
ప్రపంచవ్యాప్తంగా అటవీరంగంలో వస్తు న్న మార్పులకు అనుగుణంగా ఫారెస్ట్ గ్రాడ్యుయే ట్స్ అవగాహన పెంచుకోవాలని ఆబర్న్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జానకీరామ్రెడ్డి అలవలపాటి సూచించారు.