యువతిపై దాడి చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధించింది. నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడో అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ బుధవారం శిక్ష ఖరారు
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ప్యారారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దొంగలు దాడి చేశారు. మహిళ కాళ్ల కడియాలు, వెండి గాజులు అప�