కోవిడ్ ఎఫెక్ట్‌తో పలు పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో హిందీ చిత్రాలు లక్ష్మీ (Laxmii), హంగామా 2 (Hungama 2), అట్రాంగి రే (Atrangi Re) ఉన్నాయి. ఈ మూడు డిజిటల్ ప్లాట్ ఫాం డిస్నీ+హాట్ స్టార్‌లో విడుదల�
స్టార్ హీరో ధనుష్ (Dhanush)నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి అట్రాంగి రే (Atrangi Re). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)తోపాటు సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.